China: మరోసారి రక్షణ బడ్జెట్ పెంచనున్న చైనా..! 1 y ago
శాంతి, సార్వభౌమత్వాన్ని శక్తిసామర్థ్యాల ద్వారానే కాపాడుకోవచ్చని చైనా ప్రభుత్వం పేర్కొంది. గతేడాది 232 బిలియన్ డాలర్ల మేర రక్షణ బడ్జెట్ ను ప్రకటించినట్లు డ్రాగన్ సంస్థ తెలిపింది. ఈ సారి దీన్ని మరింత పెంచనున్నట్లు సమాచారం. బుధవారం పార్లమెంటులో ప్రధాన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ వెల్లడించారు.